Tuesday, January 10, 2017

పురుషుల్లో శృంగార సమస్యలకు ప్రధాన కారణం ఇదేనంట! సర్వేలో వెల్లడైంది!


పురుషుల్లో శృంగార సమస్యలకు 
ప్రధాన కారణం ఇదేనంట!
సర్వేలో వెల్లడైంది!

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెంచి , వీర్యవృద్ధికి మినప పాయసం! అందరికి తెలిసేలా షేర్ చేయండి!


పురుషుల్లో వీర్యకణాల సంఖ్య పెంచి , 
వీర్యవృద్ధికి మినప పాయసం!
అందరికి తెలిసేలా షేర్ చేయండి!
 

Sunday, January 8, 2017

Saturday, December 24, 2016

ఫస్ట్ టైం శృంగారం చేస్తే..మగాళ్ళకు కష్టమా..?


ఫస్ట్ టైం శృంగారం చేస్తే..మగాళ్ళకు కష్టమా..?తొలి అనుభ‌వం ఎవ‌రిక‌యినా.. ఏ ప‌నిలో అయినా టెన్ష‌నే. అది జాబ్ కావొచ్చు. కాలేజ్‌లో జాయినింగ్ కావొచ్చు.. అలాంటిదే సెక్స్ కూడా అంటున్నారు నిపుణులు. అందులోనూ తొలి అనుభవం అంటే అంద‌రికీ ఆవిష‌యంలో ఎంతో ఆస‌క్తి, భ‌యం, ఉత్సుక‌త‌తో పాటు ఎన్నో ర‌కాల అనుభూతులు ఉంటాయి. అయితే, మ‌గాళ్లు ఎలాంటి అనుభ‌వం లేకుండా డైరెక్టుగా శోభనం గదిలోకి అడుగుపెడితే ఎలా ఉంటుంది….ఎంత కండ‌లు తిరిగిన మ‌గాడైనా కాస్త బెరుకుగానే ఉంటాడు. అయితే పై బెరుకు సంగ‌తి అలా ఉంచితే అస‌లు ప‌నిలోకి వెళితే ఎంత వ‌ర‌కు త‌న భార్య‌ను తొలి రాత్రి సంతృప్తి ప‌రుస్తామా అన్న డౌట్ సహ‌జంగానే అంద‌రికి ఉంటుంది. అయితే దీనిపై ఓ ఓ కెనెడియన్‌ సర్వే షాకింగ్ విష‌యాలు చెప్పింది.
సెక్స్‌లో ఎలాంటి అనుభ‌వం లేని మ‌గాళ్లు డైరెక్టుగా శోభ‌నం గ‌దిలోకి వెళ్లి త‌మ భార్య‌తో శోభ‌నం చేసిన వారిపై జ‌రిపిన ఈ స‌ర్వేలో ప‌లు అంశాలు వెల్ల‌డ‌య్యాయి. మొదటి సెక్స్ అనుభవం ఎలా సాగింది? మీ విషయంలో భాగస్వామి సంతృప్తి చెంది ఉంటుందని అనుకుంటున్నారా అని దాదాపుగా 3,500 మంది పురుషులని అడిగితే, అందులో 76% మంది సంతృప్తిపరచలేదని సమాధానమిచ్చార‌ట‌.అయితే వీరు త‌మ భాగ‌స్వామిని సంతృప్తి ప‌ర‌చ‌లేక‌పోవ‌డానికి కార‌ణాలు కూడా చెప్పార‌ట‌. కొంతమంది ఓరల్ సెక్స్ చేయలేకపోయామని చెబితే, భయంగా అనిపించిందని, మొహమాటపడ్డానని, తనకి నొప్పి కలిగిస్తానేమొ అనే కంగారని, తన శరీరం గురించి అవగాహన లేక అని మరికొందరు సమాధానం చెప్పారు.
మ‌రి కొంద‌రు మాత్రం హ‌స్త ప్ర‌యోగం అల‌వాటు ఉన్నా, పోర్న్ బాగా చూస్తాన‌ని, సెక్స్ యాంగిల్స్ బాగా తెలుస‌ని చెప్పినా అనుభ‌వం లేక తొలి రాత్రి ఫెయిల్ అయ్యామ‌ని చెప్పార‌ట‌. మ‌రి కొంద‌రు మాత్రం తొలిసారి శృంగారం అంటే విపరీతమైన అంచనాలు పెట్టుకుంటారేమో అమ్మాయిలు. అందుకే నా భార్య అంచనాలను అందుకోలేక‌పోయాన‌ని చెప్పార‌ట‌. సో దీనిని బ‌ట్టి అనుభ‌వం లేని మ‌గాళ్లు తొలి రాత్రి త‌మ భార్య‌ల‌ను అంత సంతృప్తి ప‌ర‌చ‌లేర‌న్న‌మాట‌. ఇందుకోసం ముందుగా వారిని తెలివిగా మోటివేట్ చేస్తే సంతృప్తి ప‌ర‌చ‌వ‌చ్చ‌ని సెక్సాల‌జిస్టులు చెపుతున్నారు.

ఆమెను తృప్తి పరచాలంటే అలా చెయ్యాల్సిందే..!


ఆమెను తృప్తి పరచాలంటే అలా చెయ్యాల్సిందే..!అన్నీ తెలిసినా..కూడ శృంగారం అనేది ఒక మిస్టరీనే. అందుకే.., అనునిత్యం దీనిపై ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి. బెడ్ రూమ్ అనుభవాలను , సారాంశాలనుసంగ్రహించి రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ సర్వేల్లో ముఖ్యంగా అమ్మాయిలకి సంతృప్తినిచ్చే అంశాలు ఎమిటీ అనేదే ఎప్పుడూ అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది.దీనిగురించే అన్వేషణలు ఎక్కువగా జరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే, ఇటీవల జరిపిన అమెరికన్ సెక్స్ ఇన్ ఉమెన్ సర్వేలో నిపుణులకి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.60మంది సభ్యులు తో పాటు చేసిన సర్వేలోఎంతోమంది అమ్మాయిలని సెక్స్ విషయాలు, బెడ్ రూమ్ లో శృంగార సమస్యల గురించి ఎన్నో ప్రశ్నలను సమాధానాలను క్రోడీకరించారు. ఇందులో ముఖ్యంగా స్త్రీని సెక్స్ లోతృప్తి పరచడం ఎలా అనే అంశాన్నే రీసెర్చ్ చేసినట్లుగా చెప్తున్నారు. ఎంతోమందిని దీనిగురించి అడగగా.., అందరూ ఓరల్ సెక్స్ కే ఓటు వేసారు. ఓరల్ సెక్స్ చేస్తేనే వారికితృప్తిగా ఉంటుందని, హార్ట్ కోర్ కంటే కూడ ఇదే ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పారు.
యుఎస్, యూకే దేశాల్లో డాక్టర్ ఎడ్ అనే పరిశోధకుడు కొన్ని వేల అభిప్రాయాలను సేకరించి పొందుపరిచాడు. ఇందులో శృంగార సంతృప్తి విషయంలో స్త్రీలు అందరూ ఓరల్సెక్స్ అనేది బాగుంటుందని దానివల్లే భావప్రాక్తిని పొందుతున్నామని చెప్పినట్లుగా సమాచారం. ఇక సెక్స్ అయిన తర్వాత కూడ ఓరల్ సెక్స్ చేస్తే ఇంకా అదనపు సంతృప్తిపొందుతున్నామని చెప్పారు. ఈ విషయంలో పురుషులు కూడ ఓరల్ సెక్స్ కే ఓటు వేసారట. ఇక శృంగార భంగిమల విషయంలో అందరూ డాగీ స్టైల్ ని బాగాఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది డాగీ స్టైల్ నే ప్రిఫర్ చేసారు. ఈ భంగిమే సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఇంకా ఇందులోరెండో భంగిమ గా మిషనరీ ఫోజు వైపు మొగ్గుచూపారట. ఈ స్టైల్లో కూడ సెక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పినట్లుగా సమాచారం.ఇక శృంగారం విషయంలో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయడానికి పోర్న్ మూవీలనే గైడ్ లుగా భావిస్తున్నారట పురుషులు.53 శాతం మంది పురుషులు ఈ తీరుతోవ్యవహరిస్తున్నారని అధ్యయనంలో పేర్కొన్నారు. అదే మహిళల విషయానికి వస్తే, వారు నిజజీవిత అనుభవం నుంచి మాత్రమే తమకు ఏది సంతృప్తికరమో ఏదిఅనుకూలమో నేర్చుకుంటున్నారట.

Monday, December 12, 2016

సెక్స్ లో మగాడిని టాప్ లో వుంచే కొన్ని ఆహార పదార్దాలు…


సెక్స్ లో మగాడిని టాప్ లో వుంచే 
కొన్ని ఆహార పదార్దాలు…

1.పుచ్చకాయ, ఇది నేచురల్ వయగ్రాలా పని చేస్తుంది. అందుకే ప్రతి మగాడు దీనిని కంపల్సరీగా తింటూ వుండాలి.


2.. మునగ, దీనిలోని స్పెషల్ గుణాలు మగాడిలోని సెక్స్ సామర్ధ్యాన్ని పెంచుతాయి.

3. వెల్లుల్లి, ఇందులోని బి 6 ఎక్కువగా వుండటం వల్ల సంతనా సాఫల్యత పెరగడమే కాకుండా మిమ్మల్ని సెక్స్ రాజ్యానికి రారాజు ను చేస్తుంది.

4.దానిమ్మ, దీని రసం మగాడి వీర్యంలోని కణాలను పెంచడమే కాకుండా వీర్య నాణ్యతను పెంచుతుంది.

5. మిరపకాయ, పురుషుల సంతనా సాఫల్యత శక్తిని పెంచుతుంది.

6. చేపలు,దానిమ్మ రసం, ఒమేగా 3, ఒమేగా 6 అధికంగా వున్న పదార్దాలు ఎక్కువగా తీసుకుంటే వీర్యవృద్ది అధికంగా వుంటుంది.

7. ప్రతి రోజు ఒక అరటి పండు, మీ స్మెర్మ్ కౌంట్ ను పెంచుతుంది.

8. నారింజ తొనలు, పుచ్చకాయ కూడా సెక్స్ కెపాటిని పెంచుతాయి. పచ్చిగా చెప్పాలంటే పుచ్చకాయ సహజ సిద్దమైన వయగ్రా గా పని చేస్తుంది.

Thursday, December 8, 2016

సెక్స్ లైఫ్ గురించి ప్రతి వర్జిన్స్ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు..


సెక్స్ లైఫ్ గురించి ప్రతి వర్జిన్స్ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు..
సెక్స్, ప్రతి భార్యభర్తల మధ్య ప్రతి రోజు సాగే ఒక రతి క్రీడ. ఈ విషయంలో కొత్తగా పెళ్ళైన వారికి అనేక అపోహాలు వుంటాయి.ముఖ్యంగా వర్జిన్స్ కు అనేక అనుమానాలు వుంటాయి. అలాంటి వారి కోసమే కాకుండా మొత్తం వర్జిన్స్ అందరూ సెక్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు వున్నాయి. అవేమిటో ఇప్పుడు ఒక సారి చూద్దాం.
1.మీరు ఒక వేళ పోర్న్ చూస్తే, వారికి లా మీకు కూడా అంతసేపు అంగస్తంభన వుండదని తెలుసుకోవాలి.మన ఇండియాలో అయితే 10 నిముషాలలోనే వీర్యాన్ని స్ఖలిస్తారు.
2.సెక్స్ లో ఫోర్ ప్లే సెక్స్ చాలా కీలకం.వీలైనంత ఎక్కువగా దీన్ని ట్రిక్స్ గురించి తెలుసుకోవాలి.
3.ఎవ్వరు ఏ పనిలోనైనా మొదటి సారే అద్భుతంగా చేయలేరు అది సెక్స్ విషయంలో కూడా వర్తిస్తుంది. సో మొదటి సారి బాగా చేయలేదని అస్సలు ఫీల్ కాకూడదు.
4.ఆడవారు పురుషాంగం సైజు పెద్దగా వుంటేనే సెక్స్ లో సుఖపడగలము అనుకుంటారు కాని అది తప్పు .శృంగారంలో పురుషాంగం సైజు తో అస్సలు సంబంధమే లేదు.
5. మగవారు ఆడవారు లోకి ప్రవేశించినప్పుడు కచ్చితంగా రక్తం రావాలని రూల్ లేదు. ఎందుకంటే కన్నెపోర అనేక కారణాల వల్ల ముందుగానే పగిలిపోవచ్చు.
6.సెల్ప్ సాటీస్ ఫ్యాక్సన్ ( హస్త ప్రయోగం) ,అనారోగ్యకమైనది కాదు.