Wednesday, October 19, 2016

శృంగారంలో పాల్గొనడానికి మంచి సమయాలు!

శృంగారంలో పాల్గొనడానికి మంచి సమయాలు!

ఏంటీ శృంగారానికి మంచి సమయం ఏమిటీ అని అలోచిస్తున్నారా.. అంతగా ఆలోచించకర్లేదు. మీరు విన్నది నిజమే .శృంగారానికి కూడా మంచి , చెడ్డ సమయం వుంటుందని ఆయుర్వేదం చెప్తుంది. అంతే కాకుండా శృంగారననికి ఏ సమయంలో దూరంగా వుండాలి. ఏ సమయంలో చేయాలో కూడా ఆయుర్వేదం చెప్తుంది. దాని ప్రకారం మనిషి యుక్త వయస్సులో వున్నప్పుడు సెక్స్ కు దూరం గా వుండడమే మంచిదట.అలాగే ముసలివాళ్లకి సెక్స్ మంచి ఫలితాలన్ని ఇస్తుందట.

1. ఉదయం 6 – 8 సమయంలో మగవారు చాలా ఉత్సాహాంగా వుండడంతో పాటు కామవాంఛలు ఎక్కువగా వుంటాయి. ఈ టైంలో సెక్స్ చేస్తే మగవారు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు.

2.ఉదయం 8 – 10, ఈ సమయంలో సెక్స్ ఇద్దరికి మంచిది.

3.మధ్యాహ్నం 12 -2, ఈ సమయంలో ఆడవారు ఇంటి పనులలో అలసిపోవడం వల్ల శృంగారంపై అంతగా మక్కువ చూపరు.

4. మధ్యాహ్నం 2 – 4 , ఈ సమయంలో ఆడ వాళ్ళ సెక్స్ వ్యవస్థ చాలా ఉత్సాహాంగా వుంటుంది. ఈ టైంలో సెక్స్ చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్ లు ఎక్కువంట.

5.సాయంత్రం 4 – 8 , ఈ సమయంలో సెక్స్ చేయడానికి ఇద్దరికి ఆసక్తి వుండదు. సో ఈ టైంలో సెక్స్ కు దూరంగా వుండాలి.

6.రాత్రి 8 – 10 , ఈ సమయం సెక్స్ కు చాలా మంచి సమయం. ఇకపోతే పుడ్ తక్కువ తీసుకోని ద్రవ పదార్దాలు ఎక్కువగా తీసుకుంటే శృంగారాన్ని బాగా ఆనందించవచ్చు.

7.రాత్రి 10 -12 , ఈ సమయంలో సెక్స్ కన్నా రోమాంటిక్ మాట్లాడుకోని నిద్ర లో జారుకోవడమే చాలా మంచిదట.

సో ఆయుర్వేదం ప్రకారం సెక్స్ చేయండి.మంచి ఫలితాలను పొందండి.
 

No comments:

Post a Comment