Thursday, November 24, 2016

హస్తప్రయోగం గురించి తెలుసుకోవసిన విషయాలు



హస్తప్రయోగం గురించి తెలుసుకోవసిన విషయాలు

హాస్తప్రయోగం , ఈ పేరు వింటే చాలా మంది ఏదో తప్పుడు పదం విన్నట్లు ఫీల్ అవుతారు కాని సైన్స్ ప్రకారం చూస్తే ఇది ఏ మాత్రం తప్పు కాదని అంటున్నారు వైద్యులు. మానవుడు తనలోని కోరికలను తగ్గించుకోవడానికి చేసే ఈ చర్య ఎటువంటి తప్పు కాదు. అంతే కాకుండా దీని వల్ల ఎన్నో అనర్దాలు తగ్గడమే కాకుండా ఆరోగ్యానికి అనేక లాభాలు వున్నాయి తాజా సర్వేలలో తేలింది.ఇంతకీ హాస్తప్రయోగం వల్ల ఆరోగ్యానికి కలిగే అమేజింగ్ బెనిఫిట్స్ ఏమిటో ఒక సారి చూద్దాం.

1. హాస్తప్రయోగం అలవాటు వున్న వారికి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లు చాల తక్కువంట.

2.దీని వల్ల మనలో డిప్రేషన్ చాలా వరకు తగ్గిపోతుందట.

3.యూనిఫర్సిటీ ఆఫ్ సీడ్నీ వారి పరిశోధనల ప్రకారం హాస్త ప్రయోగం వల్ల నిద్రలేమి సమస్య వుండదని తేలింది.

4.హాస్తప్రయోగంలో మానవునిలో ఒత్తిడి తగ్గుతుంది.

5.హాస్తప్రయోగం వల్ల ఆడవారి మీద వ్యామోహం తగ్గుతుంది.
 

No comments:

Post a Comment