Saturday, December 24, 2016

ఆమెను తృప్తి పరచాలంటే అలా చెయ్యాల్సిందే..!


ఆమెను తృప్తి పరచాలంటే అలా చెయ్యాల్సిందే..!



అన్నీ తెలిసినా..కూడ శృంగారం అనేది ఒక మిస్టరీనే. అందుకే.., అనునిత్యం దీనిపై ఎన్నో పరిశోధనలు జరుగుతుంటాయి. బెడ్ రూమ్ అనుభవాలను , సారాంశాలనుసంగ్రహించి రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ సర్వేల్లో ముఖ్యంగా అమ్మాయిలకి సంతృప్తినిచ్చే అంశాలు ఎమిటీ అనేదే ఎప్పుడూ అందరికీ ఆసక్తికరంగా ఉంటుంది.దీనిగురించే అన్వేషణలు ఎక్కువగా జరుగుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.అయితే, ఇటీవల జరిపిన అమెరికన్ సెక్స్ ఇన్ ఉమెన్ సర్వేలో నిపుణులకి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.60మంది సభ్యులు తో పాటు చేసిన సర్వేలోఎంతోమంది అమ్మాయిలని సెక్స్ విషయాలు, బెడ్ రూమ్ లో శృంగార సమస్యల గురించి ఎన్నో ప్రశ్నలను సమాధానాలను క్రోడీకరించారు. ఇందులో ముఖ్యంగా స్త్రీని సెక్స్ లోతృప్తి పరచడం ఎలా అనే అంశాన్నే రీసెర్చ్ చేసినట్లుగా చెప్తున్నారు. ఎంతోమందిని దీనిగురించి అడగగా.., అందరూ ఓరల్ సెక్స్ కే ఓటు వేసారు. ఓరల్ సెక్స్ చేస్తేనే వారికితృప్తిగా ఉంటుందని, హార్ట్ కోర్ కంటే కూడ ఇదే ఎంతో సంతృప్తినిస్తుందని చెప్పారు.
యుఎస్, యూకే దేశాల్లో డాక్టర్ ఎడ్ అనే పరిశోధకుడు కొన్ని వేల అభిప్రాయాలను సేకరించి పొందుపరిచాడు. ఇందులో శృంగార సంతృప్తి విషయంలో స్త్రీలు అందరూ ఓరల్సెక్స్ అనేది బాగుంటుందని దానివల్లే భావప్రాక్తిని పొందుతున్నామని చెప్పినట్లుగా సమాచారం. ఇక సెక్స్ అయిన తర్వాత కూడ ఓరల్ సెక్స్ చేస్తే ఇంకా అదనపు సంతృప్తిపొందుతున్నామని చెప్పారు. ఈ విషయంలో పురుషులు కూడ ఓరల్ సెక్స్ కే ఓటు వేసారట. ఇక శృంగార భంగిమల విషయంలో అందరూ డాగీ స్టైల్ ని బాగాఇష్టపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అధ్యయనంలో పాల్గొన్నవారిలో ఎక్కువ మంది డాగీ స్టైల్ నే ప్రిఫర్ చేసారు. ఈ భంగిమే సంతృప్తినిచ్చిందని పేర్కొన్నారు. ఇంకా ఇందులోరెండో భంగిమ గా మిషనరీ ఫోజు వైపు మొగ్గుచూపారట. ఈ స్టైల్లో కూడ సెక్స్ ని బాగా ఎంజాయ్ చేస్తామని చెప్పినట్లుగా సమాచారం.ఇక శృంగారం విషయంలో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేయడానికి పోర్న్ మూవీలనే గైడ్ లుగా భావిస్తున్నారట పురుషులు.53 శాతం మంది పురుషులు ఈ తీరుతోవ్యవహరిస్తున్నారని అధ్యయనంలో పేర్కొన్నారు. అదే మహిళల విషయానికి వస్తే, వారు నిజజీవిత అనుభవం నుంచి మాత్రమే తమకు ఏది సంతృప్తికరమో ఏదిఅనుకూలమో నేర్చుకుంటున్నారట.

No comments:

Post a Comment