Wednesday, October 19, 2016

శృంగారంలో పాల్గొనడానికి మంచి సమయాలు!

శృంగారంలో పాల్గొనడానికి మంచి సమయాలు!

ఏంటీ శృంగారానికి మంచి సమయం ఏమిటీ అని అలోచిస్తున్నారా.. అంతగా ఆలోచించకర్లేదు. మీరు విన్నది నిజమే .శృంగారానికి కూడా మంచి , చెడ్డ సమయం వుంటుందని ఆయుర్వేదం చెప్తుంది. అంతే కాకుండా శృంగారననికి ఏ సమయంలో దూరంగా వుండాలి. ఏ సమయంలో చేయాలో కూడా ఆయుర్వేదం చెప్తుంది. దాని ప్రకారం మనిషి యుక్త వయస్సులో వున్నప్పుడు సెక్స్ కు దూరం గా వుండడమే మంచిదట.అలాగే ముసలివాళ్లకి సెక్స్ మంచి ఫలితాలన్ని ఇస్తుందట.

1. ఉదయం 6 – 8 సమయంలో మగవారు చాలా ఉత్సాహాంగా వుండడంతో పాటు కామవాంఛలు ఎక్కువగా వుంటాయి. ఈ టైంలో సెక్స్ చేస్తే మగవారు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు.

2.ఉదయం 8 – 10, ఈ సమయంలో సెక్స్ ఇద్దరికి మంచిది.

3.మధ్యాహ్నం 12 -2, ఈ సమయంలో ఆడవారు ఇంటి పనులలో అలసిపోవడం వల్ల శృంగారంపై అంతగా మక్కువ చూపరు.

4. మధ్యాహ్నం 2 – 4 , ఈ సమయంలో ఆడ వాళ్ళ సెక్స్ వ్యవస్థ చాలా ఉత్సాహాంగా వుంటుంది. ఈ టైంలో సెక్స్ చేస్తే పిల్లలు పుట్టే ఛాన్స్ లు ఎక్కువంట.

5.సాయంత్రం 4 – 8 , ఈ సమయంలో సెక్స్ చేయడానికి ఇద్దరికి ఆసక్తి వుండదు. సో ఈ టైంలో సెక్స్ కు దూరంగా వుండాలి.

6.రాత్రి 8 – 10 , ఈ సమయం సెక్స్ కు చాలా మంచి సమయం. ఇకపోతే పుడ్ తక్కువ తీసుకోని ద్రవ పదార్దాలు ఎక్కువగా తీసుకుంటే శృంగారాన్ని బాగా ఆనందించవచ్చు.

7.రాత్రి 10 -12 , ఈ సమయంలో సెక్స్ కన్నా రోమాంటిక్ మాట్లాడుకోని నిద్ర లో జారుకోవడమే చాలా మంచిదట.

సో ఆయుర్వేదం ప్రకారం సెక్స్ చేయండి.మంచి ఫలితాలను పొందండి.
 

Friday, October 14, 2016

పెళ్ళైన దంపతులు సెక్స్ లో తృప్తి పొందడానికి అనుసరించాల్సిన రతి భంగిమలు!

 పెళ్ళైన దంపతులు సెక్స్ లో తృప్తి పొందడానికి అనుసరించాల్సిన రతి భంగిమలు!

ప్రస్తుతం వున్న బీజీ లైఫ్ కారణంగా, ఆధునిక యాంత్రిక జీవితం కారణంగా చాలా మంది తమ దాంపత్య జీవితాన్ని (సెక్స్ లైఫ్ ) ను పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారన్నది అక్షర సత్యం. ఎందుకంటే రోజు రోజు ఒకటే పోజిషన్, ఒకటే విధానం అయితే ఎవ్వరికన్న చిరాకు వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు రోజుకో కొంత భంగిమను ట్రై చేయాలనికుంటారు. అలాంటి వారికి వాత్స్యాయనుడు కొన్ని భంగిమలు చెప్పాడు.ఇప్పుడు అందులో టాప్ 4 ని ఒక సారి చూద్దాం.

1. ‘వి’ భంగిమ : – స్త్రీ ‘వి’ ఆకారంలో పడుకుని ఉంటుంది. ఆమె వెనుకే అదే భంగిమలో భర్త తన అంగాన్ని ప్రేరేపిస్తాడు. దీనివల్ల ఇద్దరికీ ఎటువంటి బాధ అనిపించదు. మధ్య వయస్సులో ఉన్నవారికి ఎక్కువగా మోకాలి నొప్పులు ఉంటుంటాయి. అటువంటి వారికి మంచి భంగిమ ఇది.

2. భావ ప్రాప్తి భంగిమ :- ఇందులో భార్యభర్తలు మధ్య సహకారం చాలా ముఖ్యం. పురుషుడు వేలితో ఆమె యోని భాగంలో క్లిటోరస్ని సున్నితంగా మీటుతుండాలి. స్త్రీ కూడా పురుషుని శిష్నంను చేతితో తీసుకుని మృదువుగా మర్దిస్తుండాలి. ఇలాంటి భంగిమలు వయసుపైబడిన వారికి తృప్తికరంగా ఉంటాయని ఎన్నో పరిశోధనలలో తేలింది.

3. పురుషుడు పైనుండే భంగిమ : – ఇది దాదాపు 70 శాతం మంది పురుషులు పాల్గొనే సెక్స్ ప్రక్రియ. ఈ ప్రక్రియలో పురుషుడు పైభాగంలో ఉంటాడు. అతని కింద స్త్రీ ఉంటుంది. ఇద్దరి ముఖాలు ఒకరిపై ఒకరు చూసుకునే విధంగా ఈ భంగమ ఉంటుంది. ఈ భంగిమలో కదలికలు అంత ఫ్రీగా ఉండవు. కాని ఒకరి ఫీలింగ్స్ ఒకళ్ళు బాగా చూసుకోని థ్రిల్ గా ఫీలవుతుంటారు.

4. పురుషుడు కిందవుండే భంగిమ :- ఇది దంపతులిద్దరికీ చాలా ఉత్తమమైన భంగిమ. ఈ భంగిమ ద్వారా స్త్రీకి వివిధ కామకేంద్రాలపై తగినంత ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది.అలాగే ఈ భంగిమలో స్త్రీలకు అత్యధిక సుఖం వస్తుందని తెలిసిన విషయమే. అలాగే శీఘ్రస్కలనం ఎక్కువగా ఉన్న పురుషులకి ఈ భంగిమ ఉత్తమమైనది.

ఇవి పూర్తిగా వాత్యాయుని కామశాస్త్రం ద్వారా చెప్పబడినవే. ఆయన ప్రకారం టాప్ రతి భంగిమలను చెప్పాం. వీటి ద్వారా మీరు సెక్స్ చాలా ఆనందంగా అస్వాదిస్తారు. సో మీరు కూడా సెక్స్ లో కొత్త రతి భంగిమలను ట్రై చేయాలంటే వీటిని ట్రై చేయండి.

Wednesday, October 12, 2016

మగవాళ్లలో సెక్స్ కెపాసిటీ & శక్తిని పెంచే ఆహారాలు

మగవాళ్లలో  సెక్స్ కెపాసిటీ & శక్తిని పెంచే ఆహారాలు
ప్రస్తుతం వున్న బీజీ లైఫ్ కారణంగా, పని ఒత్తిడి కారణంగా చాలా దంపతులు సంతృప్తికరమైన సెక్స్ లైఫ్ ను ఎంజాయ్ చేయలేకపోతున్నారు.ఈ సమస్య మరి ముఖ్యంగా మగ వాళ్ళలో కనబడుతున్నట్లు కొన్ని సర్వేలలో తేలింది. మరి మగాళ్ళో సెక్స్ కాపాసీటిని పెంచడానికి కొన్ని టాప్ ఆహార పదార్దాలు వున్నాయి. అవేంటో ఇప్పుడు ఒక సారి చూద్దాం.

1. కూరగాయాలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా ” ఇండోల్స్ ” సమ్మేళనాలు వున్న బ్రోకలీ ,క్యాబేజీ, కాలీప్లవర్, మొలక్కెత్తిన విత్తనాలను తినాలి.

2. వీర్య కణాలు సంఖ్య అధికం అవ్వడానికి, టెస్టోస్టీరాన్ స్థాయిలు పెంచడానికి విటమిన్ ‘ డి ‘ ఎక్కువ వున్న పదార్దాలైన చేపలు,పుట్ట గొడుగులు, బలవర్ధకమైన ధాన్యాలు, గుడ్లు తినాలి.

3. ఆరోగ్యకరమైన కొవ్వు కలిగిన పదార్దాలైన ఆలివి ఆయిల్, సీడ్స్, నట్స్, పాల ఉత్పత్తులు ఎక్కువగా తినాలి. దీని వల్ల టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి.

4. వెల్లులి, ఉల్లిపాయలను ఎక్కువ తీసుకుంటు వుండాలి. దీని వల్ల అల్లిసిన్ అనే రసాయనం శరీరానికి అంది లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతుంది.

5. ములక్కాడలు, డార్క్ చాక్లెట్స్ అధికంగా తినాలి వీటి వల్ల టెస్టోస్టీరాన్ స్థాయిలు అధికమవుతాయి.